మనుషులు మామిడికాయలు
#మనుషులు_మామిడికాయలు (మానవ హక్కుల వేదిక సభ్యులుగా యేడిద రాజేష్, ముత్యాల శ్రీనివాస్, నామాడి శ్రీధర్ నేనూ కల్సి చేసిన నిజనిర్దారణకి సంబంధించిన సంక్షిప్త స్పందన ఇది. పూర్తి నివేదిక కాదు.) బిక్కి శీను వ్యవసాయ కూలీ, వయసు 32 భార్య, ఇద్దరు ...