మారుతున్న కాలం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
మారుతున్న కాలం! ఇపుడు మందు , మాకు కు తోడు , పసుపు , కుంకుమ , దేవుడు , భక్తి అన్ని రామరాజ్యం వైపె వచ్చి బిజెపి ని గెలిపించాయి . సొషీయల్ మీడియా ద్వారా సామాన్య మానవుని మెదడు లొ ఎన్ని సెంటిమెంట్లు , ఎమొషన్లు చొప్పించాలో అన్నీ చేసారు . దెశం అర్థికంగా కుదేలయితున్నా , అటవి హక్కులతో సహా , స్త్రీ , మనవ హక్కులకి దిక్కే లేదు , దలితులు అసలుమనుషు లే కాదు , అన్ని హక్కులు హరించుకు పొతున్నా హిందు భక్తి , తత్వం మే గెలుస్తుంది . ఇక్కడ చదువులు క(సా)షాయికరణ చెందుతున్నా అనుకున్న స్తాయిలో ఉద్యమాలు జరగ్డం లేదన్నది వాస్తవం . ఎన్నికల ద్వారా దెశాన్ని గుప్పిట్ల ఎట్టుకుంటున్న శక్తులను అడ్డుకోకపోతే ఇంక ప్రజాస్వామ్యం చచ్చినట్టే . ఇప్పటికే నామ రూపాలు లేకుండా పోతుంది . భాద్యత అంతా బహుజనుల్ మీద వెస్తారు కాని బహుజన వాదం మాత్రం ఎత్తుకోరు . ఈప్పుడు అన్ని శక్తులు ఏకం కాకపొతే ఇంక ఎకాకిల మిగలడమే తరువాయి . ఆలొచించండి .
సుజాత సూరెపల్లి
25/5/19

RELATED ARTICLES

Latest Updates