Tag: workers rights demolition

కార్మిక సంఘాల అస్తిత్వానికి దెబ్బ

కె. వేణుగోపాల్ కార్మిక చట్టాల సవరణ చాలాకాలంగా కార్పొరేట్ల డిమాండ్‌. కార్మిక చట్టాలు మరింత సరళంగా, సులభంగా ఉండాలనీ, వాటి సంఖ్య కూడా తగ్గించాలని కార్పొరేట్ల కోరిక. దీంతో, మొత్తం 29 చట్టాలను నాలుగుకోడ్‌లుగా మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. సులభతర ...