Tag: wife husband differences

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో అమానుషం

హైదరాబాద్: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు రావడం సహజం. వస్తుంటాయి. పోతుంటాయి. అప్పటికప్పుడు సర్దుకుపోతాయి. కానీ ఓ తల్లి.. భర్త మీద కోపంతో ఘాతుకానికి తెగబడింది. నవమాసాలు మోసి కన్న పసిగుడ్డును కర్కశంగా చంపేసింది. భవనం పైనుంచి కిందికి విసిరేసింది. దీంతో 14 ...