ఎనిమిది పదుల వి.వి.
- ఎన్. వేణుగోపాల్ కవిత్వ, విశ్లేషణా, వక్తృత్వ, నిర్మాణ సామర్థ్యాలన్నిటినీ ఆయన ప్రజా ఉద్యమాల ప్రచారానికీ, సమర్థనకూ సంపూర్ణంగా వాడారు. నక్సల్బరీ మార్గపు విప్లవోద్యమానికి తన కలాన్నీ గళాన్నీ అంకితం చేశారు. విప్లవోద్యమ స్వరంగా, వ్యాఖ్యాతగా, ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. ఆ ...