Tag: under information ministry

డిజిటల్‌ మీడియాకు కళ్లెం..!

న్యూస్‌ పోర్టల్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ నెట్‌ఫ్లెక్స్‌, హాట్‌స్టార్‌లూ కేంద్రం కనుసన్నల్లోనే! సమాచార శాఖ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు న్యూఢిల్లీ : వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ల్లో ఇష్టానుసారం రాయడం, వీడియోలు అప్‌లోడ్‌ చేయడం ఇకపై కుదరదు. డిజిటల్‌ న్యూస్‌, ఇతర ఆన్‌లైన్‌ కంటెంట్‌లపై కేంద్ర ...