Tag: telugu channels First women news editor

భావితరాలకు స్ఫూర్తి వారు

- సలీమా చిన్న విషయానికే ఏడుస్తూ కూర్చుంటే ఏం సాధించలేం... ప్రశ్నించాలి.. పోరాడాలి... అందులోనూ సాధించాలనుకుంటున్నది మహిళైతే.... మరింత కష్టపడాలి. పనితోనే ఎవ్వరి కైనా సమాధానం చెప్పాలి. దీన్ని అక్షరాల పాటిస్తున్నారు షేక్‌.హసీన... ఓ ముస్లిం కుటుంబంలో పుట్టి మీడియారంగంలో విజయవంతంగా ...