Tag: Telangana

వైరస్‌లను పసిగట్టేలా… వ్యాధుల పనిపట్టేలా!

దుస్తుల తయారీలో దీప్తి వాతావరణ కాలుష్యం, బ్యాక్టీరియా, వైరస్‌లను మనం ధరించే దుస్తులే ముందుగా పసిగడితే... వాటిని నిరోధిస్తే..! ఇప్పుడు అలాంటి వస్త్రానికి రూపకల్పన చేసింది హైదరాబాద్‌కు చెందిన దీప్తి నత్తల.  వ్యాధి నిరోధకశక్తి ఉండే వస్త్రాన్ని రూపొందించి శభాష్‌ అనిపించుకుంది. హైదరాబాద్‌లో ...

పరిహారం అందక రైతు ఆత్మహత్య

- సీఎం, మంత్రి కేటీఆర్‌కు లేఖలు  సిరిసిల్ల క్రైం : పరిహారం అందక సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సడిమెల కిషన్‌(45) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుపేద దళిత రైతు కిషన్‌కు రెండెకరాల వ్యవ సాయ భూమి ఉంది. సిరిసిల్ల ...

కారు బేజారు

భాగ్యనగరంలో విరబూసిన కమలం దుబ్బాక తర్వాత కారుకు మరో ఎదురు దెబ్బ అతి పెద్ద పార్టీగా నిలిచినా దక్కని మేజిక్‌ మార్కు మేయర్‌ పీఠానికి పదడుగుల దూరంలో టీఆర్‌ఎస్‌ ఎక్స్‌ అఫిషియో ఓట్లు భారీగా ఉన్నా ఫలితం సున్నా అధికారం దక్కాలంటే ...

స్పష్టమైన సందేశం

హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క రాజకీయపార్టీకి పూర్తి మెజారిటీని అందించలేదు. మునుపు నాలుగు స్థానాలు మాత్రమే ఉన్న భారతీయజనతాపార్టీ ఈ సారి నలభై ఎనిమిది గెలుచుకుని వాస్తవ విజేతగా నిలిచింది. అందరికంటె నామమాత్రపు ఆధిక్యం కలిగి ...

ఫోర్బ్స్‌ జాబితాలో నల్గొండ యువకుడు

‘30 అండర్‌ 30’లో చోటు ఆరోగ్య సంరక్షణ విభాగంలో కృషికి గుర్తింపు నల్గొండ : ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ జాబితాలో తెలంగాణ వాసి, నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన 25 ఏళ్ల యువకుడు కోణం సందీప్‌ స్థానం దక్కించుకున్నారు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో ...

రాబడి సరిపోవడం లేదు!

అవసరాలకు అప్పులు తప్పడం లేదు.. రాష్ట్ర ఆదాయం రూ.73,968 కోట్లు  అందులో రుణమే 30 వేల కోట్లు!  చేసిన వ్యయం రూ.69,634 కోట్లు  ఈ ఏడాది ఏడు నెలల లెక్క ఇదీ!  కాగ్‌ తాజా నివేదికలో వెల్లడి  హైదరాబాద్‌ : రాష్ట్రానికి క్రమేణా ...

పేరుకే సర్పంచ్..పెత్తనమంతా సర్కార్ దే

చెప్పిన పని చేయకుంటే నోటీసులు, సస్పెన్షన్లు తీర్మానాల్లేకుండా డైరెక్ట్​గా పనులు మిత్తీలకు తెచ్చి పనులు చేస్తున్నా సతాయింపులే రెండేండ్లుగా బిల్లులు ఇవ్వని సర్కారు ఏకగ్రీవాలకు 15 లక్షలు ఇంకా ఇయ్యలే పంచాయతీ సిబ్బందికి జీతాలివ్వలేని పరిస్థితి జయశంకర్‌ ‌భూపాలపల్లి: పేరుకే సర్పంచ్​లు..! ఊరిలో ఒక నల్లా ...

రాష్ట్రంలో అర్హులైన మహిళలే లేరా?

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమించడానికి అడ్డంకులేంటి?  ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు 31లోగా చైర్‌పర్సన్‌ను నియమించండి లేదంటే సీఎస్‌ హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్‌ : రాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైర్‌పర్సన్‌ను నియమించాలని అక్టోబరులోనే చెప్పినా.. ...

వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారమేది?

4,247 ఇళ్లపై వరదల ప్రభావం.. రెండు నెలలు గడుస్తున్నా సాయం అందలేదు హైదరాబాద్‌ : వందేళ్లలో కురవనంత వర్షానికి నగరంలో జీవనమంతా అతలాకుతలమై 4,247 ఇళ్లు దెబ్బతిన్నాయి.  ఆ ఇళ్లకు పరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. వరదలు సంభవించి రెండునెలలు ...

ఫలితం ఏదైనా, పాఠం నేర్పి తీరుతుంది!

కారణాలేవో నిర్దిష్టంగా చెప్పలేము కానీ, తెలంగాణ ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం మీద విముఖత పెరిగింది. అట్లాగని, అది మొత్తంగా నిరాకరించేంత పెద్దస్థాయిది కాకపోవచ్చు. కానీ, ఈ ప్రభుత్వానికి ఒక సందేశం వెళ్లాలి, ఒక దెబ్బ తగలాలి, తెలిసిరావాలి- అన్న పద్ధతిలో ప్రజలు ...

Page 3 of 135 1 2 3 4 135