రోజుకు 31 మంది అన్నదాతల ఆత్మహత్యలు
- మూడేండ్లు ఆలస్యంగా రిపోర్టు - రైతు ఆత్మహత్యల గణాంకాలను విడుదల చేసిన కేంద్రం - మహారాష్ట్ర అగ్రస్థానం : ఎన్సీఆర్బీ జై జవాన్.. జై కిసాన్ అని నినదించిన రోజులనుంచి... పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం అన్నదాత రోడ్డుకెక్కే ...