Tag: Siricilla Rajanna DIST

రామోజీ పేట గ్రామ మాదిగలపై బిజెపి ముదిరాజులు చేసిన దాడిని ఖండించండి.

తేది 25 అక్టోబర్ 2020 రోజున విజయదశమి వేడుకలను మాదిగా స్త్రీలు ,పురుషులు, పిల్ల జెల్లా ముసలి ముత్క వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారు ఆట, పాట, డీజే డ్యాన్స్ ల ఆనంద కొల హలం తో మాదిగ  ...