Tag: since year’s

రాష్ట్ర సమాచార కమిషన్‌ తీరు అధ్వానం

కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌  అధికారులపై జరిమానాల్లేవు, చర్యల్లేవు  ‘సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌’ నివేదికలో వెల్లడి  హైదరాబాద్‌ : తెలంగాణలో సమాచార హక్కు చట్టం అమలు అధ్వాన్నంగా ఉందని సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీ్‌స(సీఈఎస్‌), సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌(ఎ్‌సఎన్‌ఎస్‌) సంస్థల సంయుక్త ...