ఐదు శతాబ్దాల క్రితమే సమానత్వాన్ని కోరిన రవిదాస్
- ముకుంద రామారావు రవిదాస్ ఒక యోగి, కవి, తత్వవేత్త, సంఘ సంస్కర్త. చర్మకారుల కుటుంబంలో పుట్టి, సామాజిక తత్వవేత్తగా అనేకమందిని ఆకట్టుకున్న ప్రబోధకుడు ఆయన. గొప్ప భక్తికవులైన నామదేవ్, కబీర్లతో కలిసి భాషా ప్రతిబంధకాల్ని దాటుకొని భారతదేశం అనేక ప్రాంతాల్లో ...