పిఎం కేర్స్ వివరాలు వెల్లడించాలి
తప్పు చేయకుంటే భయమెందుకు? నిధుల సేకరణ, వ్యయం రహస్యమా? కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ హైదరాబాద్: ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్( పిఎంకేర్స్) నిధుల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర ...