మీడియాపై ఆంక్షలు సరికాదు
* జిఒ 938ని రద్దు చేయాలి * ఎపిడబ్ల్యూజెఎఫ్ రౌండ్‌టేబుల్ తీర్మానం -అమరావతి బ్యూరో మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎపిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో 'మీడియాపై ఆంక్షలా' అంశంపై మంగళవారం ...