Tag: Ranganayakamma article

మార్క్సు, ఎంగెల్సులు ఏరకపు శ్రామికులవుతారు?

- రంగనాయకమ్మ మార్క్సూ, ఎంగెల్సులు, కార్మికులా, లేక స్వతంత్ర శ్రామికులా? వీరిద్దరూ శ్రమలు చేశారా, లేదా? చేసివుంటే, వీరు శ్రామికులుగా ఏ కోవకు చెందుతారు? యజమాని పెత్తనం కింద, 'సరుకు'తయారీ కోసం, భూమి కౌళ్ళ-వడ్డీల- లాభాల విధానాల ద్వారా 'శ్రమ దోపిడీ' జరిగే ...