జీతం రాక.. జీవనం కష్టమై
గాంధీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం 4 నెలల నుంచి నిలిచిన వేతనాల చెల్లింపు.. శరీరంపై కిరోసిన్ పోసుకొని అంటించుకున్న పేషంట్ అటెండర్ మానేద్దామంటే భత్యాలు సహా ఎగవేత భయం అడ్డగుట్ట : అతడో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. కరోనా రోగులకు సహాయకుడి ...