15వేల ఉపాధ్యాయుల ఉపాధికి ఎసరు..!
ఈసారి నియామకం లేనట్టేనా..?.. రెన్యువల్ కోసం 12,600 మంది వాలంటీర్లు, 2500 గెస్ట్ లెక్చరర్ల నిరీక్షణ విద్యావాలంటీర్లకు 4 నెలల జీతాలు 10 మాసాలుగా పెండింగ్ జీవో-45 స్వీయ నిబంధనలనే ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం హైదరాబాద్ : ‘‘ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసినకాలానికి ఉపాధ్యాయులందరికీ ...