ఈ ఏడాది పుస్తక రుతువు లేనట్టే…
హైదరాబాద్ సిటీ : హేమంతం వేళ భాగ్యనగర వాసులను పలకరించి, అక్షర పలవరింతల్లో ముంచెత్తే మహోత్సవం ‘హైదరాబాద్ పుస్తక ప్రదర్శన’. పుస్తక ప్రియులకు ఆ పదిరోజులూ పెద్ద పండుగ. కవులు, రచయితలు, ప్రచురణకర్తలు, సాహితీప్రియుల మేలు కలయిక బుక్ ఫెయిర్ వేదిక. పుస్తకావిష్కరణ ...