ఊళ్లకు ఊర్లు ఉద్యమంలోకి..
- అంతా తామై.... - పంజాబ్లోని 3,500 గ్రామాల్లో కేవలం 10శాతం మాత్రమే పురుషులు పటియాలా : ఆరుగాలం కష్టపడే అన్నదాత గోసను మోడీ సర్కార్ పెడచెవినపెడుతున్నది. ఆ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 18 రోజులకుపైగా ఎముకలు కొరికే చలిని సైతం ...