మెడికల్‌హబ్‌లో కనీస వైద్యం కరువు
-నియామకాల్లేని ప్రభుత్వాస్పత్రులు - కరోనా దెబ్బతో ప్రయివేటులోనూ భారీ ఖాళీలు - చికిత్సల్లేక సామాన్యుల విలవిల హైదరాబాద్: అన్ని రంగాల్లో నెంబర్ వన్. ఆరోగ్యరంగంలో ఆదర్శం. రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరం మెడికల్ హబ్. ప్రపంచంలోని పలు దేశాల నుంచి చికిత్స ...