ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం
విజయవాడ: ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద ఆదివారం హత్యాయత్నం జరిగింది. పేర్ని నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ దశదిన కార్యక్రమం ముగించుకుని మార్కెట్ యార్డులో జరిగే ...