Tag: Medak Districts

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

పెన్‌పహాడ్‌/కొల్చారం : అప్పుల బాధ భరించ లేక రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన రైతు అబ్బగాని వెంకటేశ్వర్లు (35) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లుకు రెండు ...