Tag: Maharashtra police

వణుకుతున్న వార్తా చానళ్లు

తోట భావనారాయణ టీవీ రేటింగ్స్ కుంభకోణంపై సిబిఐ విచారణను ఉపసంహరించుకోవాలని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) డిమాండ్ చేసింది. అది సాధ్యం కాదని తెలిసినా ఇలాంటి కోరిక కోరటం ద్వారా ఎన్‌బిఏ నవ్వులపాలైంది. చాలా చానల్స్ రేటింగ్స్ అవకతవకలను ప్రోత్సహించాయని వెల్లడయితే ...