Tag: Jammu & Kashmir

ఆర్టికల్ 370 తాత్కాలికం కాదు

ఆర్టికల్ 370 తాత్కాలికం కాదు

జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలికమైనది కాదు. భారత్లో కాశ్మీర్ విలీనం, భారత రాజ్యాంగం ఆనాటి చరిత్ర.  జరిగిన పరిణామాలు, చేసుకున్న ఒప్పందాలు జాగ్రత్తగా గమనిస్తే తాత్కాలికమైనది కాదని దీనిని తొలగించటం రాజ్యాంగబద్ధం కాదని స్పష్టంగా అర్థం ...

మరో తొమ్మిది కశ్మీర్‌ల సంగతేమిటి?

మరో తొమ్మిది కశ్మీర్‌ల సంగతేమిటి?

ఎబికె ప్రసాద్‌ ‘‘జమ్మూ–కశ్మీర్‌ ఏ సూత్రాలపైన భారత్‌లో విలీనం కావడానికి అంగీకరించిందో ఆ సూత్రాలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 370వ నిబంధనను అను సరించి కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని చట్టబద్ధం చేసింది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ప్రత్యేక ...

కాశ్మీర్‌ను జైలుగా మార్చారు

కాశ్మీర్‌ను జైలుగా మార్చారు

- ప్రభుత్వం చెబుతున్నట్లు అక్కడ ప్రశాంతంగా లేదు - అన్యాయం చేశారని మోడీ సర్కార్‌పై కాశ్మీరీల ఆక్రోశం - ప్రముఖ ఆర్థిక వేత్త జీన్‌ డ్రెజ్‌, ఐద్వా నేత మొమునా మొల్లా, కవితా కృష్ణన్‌  - కాశ్మీర్‌ లోయను ఐదు రోజుల ...

370 రద్దు: ‘రాజకీయ’ నోట్ బందీ!

370 రద్దు: ‘రాజకీయ’ నోట్ బందీ!

రాజ్‌దీప్‌ సర్దేశాయి మోదీ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలూ పౌర సమాజంపై విధ్వంసకర ప్రభావాలను నెరపాయి. నగదుపై ఆధారపడిన అనియత రంగంలోని అత్యధికుల ఆర్థిక స్థితిగతులను నోట్ల రద్దు అతలాకుతలం చేసింది. కశ్మీర్ లోయకు పర్యాటకులు వెల్లువెత్తే తరుణంలో అధికరణ ...

బీజేపీ చారిత్రక తప్పిదం!

బీజేపీ చారిత్రక తప్పిదం!

 ప్రొ. ఆర్‌. వి. రమణమూర్తి నా ఉద్దేశంలో స్వయం నిర్ణయాధికారం కశ్మీరు సమస్యకు పరిష్కారం కాదు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపి ఎల్‌ఓసీనే సరిహద్దుగా అంగీకారం చేసుకుని, ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యను పరిష్కరించాలి. కానీ, 370ని రద్దు చేసి, కర్ఫ్యూపెట్టి, కశ్మీరీల బాగు ...

కశ్మీరీయులపై ద్వేషమే.. దేశభక్తా?

కశ్మీరీయులపై ద్వేషమే.. దేశభక్తా?

మల్లేపల్లి లక్ష్మయ్య ఈ రోజు కశ్మీర్‌ లోయలో నివసిస్తున్న ముస్లింలంతా పరాయి దేశస్తులు కాదు. చాలా కాలం బౌద్ధులు గానే ఉన్న వాళ్ళు ఇటు హిందువుల ఆదరణ లేక, అటు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ముస్లింలుగా మతమార్పిడి చేసుకున్నారు. కశ్మీర్‌లో ఈరోజు ...

“అణచివేత, ద్రోహం: ఇది కాశ్మీరీ ప్రజల మనోభావం”

“అణచివేత, ద్రోహం: ఇది కాశ్మీరీ ప్రజల మనోభావం”

కాశ్మీర్ లో ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉందని ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రముఖ ఆర్థికవేత్త జీ న్ ఢ్రే జ్ , మహిళా ఉద్యమ నాయకురాలు కవితా కృష్ణన్ తదితరుల తో ...

ఉపాధిపై ‘కర్ఫ్యూ’ నీడలు…

ఉపాధిపై ‘కర్ఫ్యూ’ నీడలు…

- కాశ్మీర్‌లో వలస కార్మికుల అవస్థలు  - శ్రీనగర్‌లోని టూరిస్టు రిసెప్షన్‌ సెంటర్‌లో ప్రయాణికుల పడిగాపులు  'ఉగ్రదాడుల'కు సంబంధించి ఇంటెలిజెన్స్‌ నుంచి నిర్దిష్టసమాచారం వచ్చిందంటూ అమర్‌నాథ్‌ యాత్రికులు, టూరిస్టులను కాశ్మీర్‌ వ్యాలీ నుంచి వెనక్కి రావాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటన ...

కశ్మీర్ లో ప్రజా ప్రదర్శనలు వాస్తవమే

కశ్మీర్ లో ప్రజా ప్రదర్శనలు వాస్తవమే

నిజనిర్ధారణ చేసిన ఆల్ట్ న్యూస్ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా, స్వయంప్రతిపత్తి నీ విధ్వంసం చేసినందుకు నిరసనగా ప్రజాందోళనలు జరగటం వాస్తవమేనని ఆల్ట్న్యూస్ website నిజనిర్ధారణ చేసింది. వేలాది మంది ప్రజలు నిరసన తెలిపారు అని, ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిగాయని ...

కాశ్మీర్ లో నిండు గర్భిణీ హృదయ విదారక గాధ

కాశ్మీర్ లో నిండు గర్భిణీ హృదయ విదారక గాధ

నిండు గర్భిణీ. పురిటినొప్పులు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కర్ఫ్యూ వాతావరణం. రోడ్డు పైకి వెళ్ళటం కష్టం. అసలు రోడ్డుమీదికి రానీయటమే లేదు. తక్షణం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని, ప్రసవానికి సమయం దగ్గర పడిందని ఎంత వేడుకు న్నప్పటికీ పోలీసులు అనుమతించటం ...

Page 3 of 5 1 2 3 4 5