Tag: Indian origin Kamala as America vice President

వికసించిన కృష్ణకమలం

శ్వేత తటాకంలో ‘కృష్ణ కమలం’ వికసించింది. ఆ నల్లపువ్వు తల్లివేరు ఇండియాలో ఉంది. అనుబంధం వెస్ట్‌ ఇండీస్‌తో ముడిపడి ఉంది. అమెరికా చరిత్రలో కొత్త పుటను ఆరంభించింది. అగ్రరాజ్యం ఉన్నత స్థానాల్లో మహిళలు లేరన్న అపవాదును తీర్చింది. నల్లజాతీయుల్లో గుండె ధైర్యాన్ని ...