బ్యాట్ పట్టిన బాలికా దండు
22 అనేది చాలా చిన్న నంబర్ అనిపించొచ్చుగాని అటు 11 మంది ఇటు 11 మంది ఉండేలా 22 మందితో రెండు ఆడపిల్లల క్రికెట్ టీమ్లు ఏర్పాటు కావడానికి ఆ ఊరిలో పెద్ద ప్రతిఘటన చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ సమీపంలోని మురైలాపూర్లో 10–18 సంవత్సరాల మధ్య ఉన్న ఆడపిల్లలు ...