Tag: Forests

అడవి దారిలో.. 40 రోజులు

అడవి దారిలో.. 40 రోజులు

సీతక్కతల్లి కరోనా జోరుమీదుందిలాక్‌డౌన్‌ అమల్లో ఉందిఎక్కడివారక్కడే ఉండిపోయారుఆమె మాత్రం కొండలు ఎక్కుతున్నారులోయలు దిగుతున్నారుకాల్వలు దాటుతున్నారుఅడవిబిడ్డల ఆకలి తీర్చడానికి రంగంలోకి దిగారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గూడెం వాసుల గోడు వింటున్నారు. అడవి బిడ్డలకు అమ్మయ్యారు. నగరం నడిబొడ్డులోనే ఎవరినెవరు అంతగా పట్టించుకోకుండా ...

ముంచుకొస్తున్న వాతావరణ ఎమర్జెన్సీ

ముంచుకొస్తున్న వాతావరణ ఎమర్జెన్సీ

- ఇది మానవాళికే విపత్తు - 153 దేశాలకు చెందిన 11వేల మందికిపైగా శాస్త్రవేత్తల ప్రకటన న్యూఢిల్లీ : వాతావరణ సంక్షోభం ఎమర్జెన్సీ స్థాయికి చేరుకుందని 153 దేశాలకు చెందిన దాదాపు 11 వేల మందికి పైగా శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు ...

అడవి.. ఆగమాగం!

అడవి.. ఆగమాగం!

రాష్ట్రంలో వేగంగా తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం అధికారికంగా 24శాతం అడవులు.. వాస్తవానికి మిగిలింది 13 శాతమే 26.9 లక్షల హెక్టార్లలో దాదాపు 3 లక్షల హెక్టార్లలో ఆక్రమణలు హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యంత వేగంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ...

యురేనియం తవ్వకం వద్దే వద్దు

యురేనియం తవ్వకం వద్దే వద్దు

నల్లమలలోనే కాదు.. రాష్ట్రమంతటా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం.. ప్రవేశపెట్టిన కేటీఆర్‌.. శాసన సభ ఆమోదం కేంద్రం ఒత్తిడి తెస్తే సంఘటితంగా ఎదుర్కొందాం: పార్టీలకు కేటీఆర్‌ పిలుపు నల్లమలతోపాటు రాష్ట్రంలో ఎక్కడా యురేనియం తవ్వకాలు జరపరాదని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. ...

తవ్వకాలతో తీరని నష్టాలు

తవ్వకాలతో తీరని నష్టాలు

- డాక్టర్‌ కె.బాబూరావు నల్లమలలో యురేనియం అన్వేషణ నల్లమల అడవుల్లో మళ్ళీ ‘యురేనియం’ అలజడి మొదలైంది. ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టనున్నట్లు వస్తున్న వార్తలు స్థానికుల్లో కలవరం కలిగిస్తున్నాయి. దీనివల్ల ఎదురయ్యే దుష్ఫలితాల గురించి వారు ఆందోళన చెందుతున్నారు. ఇవేమీ ...

ఏమిటీ ‘పోడు’ పని

ఏమిటీ ‘పోడు’ పని

ఇక్కడ కనపడుతున్నట్లు గిరిజనులు, ఆదివాసీలు దుక్కి దున్నరు. అడవుల్లోని వాలు గల ప్రాంతాల్లో ఉండే చిన్నపాటి పొదలు, మొక్కల్ని నరికి సేద్యానికి అనువుగా మలుచుకుంటారు. గిరిజనుల ముసుగులో సాగుతున్న అక్రమాలకు ఇదే ఉదాహరణ. ఈ చిత్రం మహబూబాబాద్‌ జిల్లాలోనిది.   గిరిజనుల ...