అమ్మకానికి అక్షయపాత్ర!
- ఎం.ఎస్.ఆర్.ఎ.శ్రీహరి ‘జీవితబీమా’కు కష్టకాలం దేశ ఆర్థికానికి అవసరమయ్యే నిధులలో ఏటా నాలుగో వంతు భాగాన్ని సమకూరుస్తున్న ఎల్ఐసీలో వాటాల విక్రయంవైపు పడుతున్న అడుగులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలి. కానీ ఎల్ఐసీ ప్రత్యేకత ...