Tag: folk songs

కనకవ్వ: అన్నీ బతుకుపాటలే..

పాటల కవ్వంతో  కష్టాలను చిలికిన  కోయిలమ్మ  కనకవ్వ! అన్నీ బతుకుపాటలే.  బతుకుని.. మెతుకుని ఇచ్చిన పాటలు.  పల్లె పదాలతో జీవితాన్ని పూదోట చేసుకున్న అవ్వ ఇప్పుడు..యూట్యూబ్‌ సింగర్‌!  రెక్కల కష్టాన్ని నమ్ముకుంటూ జీవనం సాగించే కనకవ్వ తన కష్టాన్ని మర్చిపోవడానికి పాటను ...