Tag: fighting to print daily papers

కరోనాపై పత్రికల పోరాటం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పత్రికా రంగం

చెన్నుపాటి రామారావు ఆర్థిక రంగం, తయారీ రంగం.. ఇలా రంగమేదైనా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. ప్రతి ఒక్కరికీ సమాచారాన్ని అందించే పత్రికా రంగమూ కకావికలమైంది. గతానికి భిన్నంగా దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. రెవెన్యూ ఘోరంగా పడిపోయినా జన జీవన స్రవంతిలో ...