ఆగిన ‘రన్నింగ్ కామెంట్రీ’
ప్రఖ్యాత కవి దేవిప్రియ ఇకలేరు హైదరాబాద్ సిటీ, గుంటూరు : తెలుగు పాత్రికేయ రంగంలో ‘కార్టూన్ కవిత్వం’తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రచయిత, ‘రన్నింగ్ కామెంట్రీ’ కవితలతో పాఠకుల మన్ననలు పొందిన ప్రయోగశీల కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ...