Tag: Corona lockdown

మనుషులు ‘బుక్కయ్యారు’!

మనుషులు ‘బుక్కయ్యారు’!

పిల్లలు, పెద్దల్లో పెరిగిన పుస్తక పఠనాభిలాష లాక్‌డౌన్‌ తర్వాత కొత్తగా పుస్తకపఠనం మొదలు పెట్టినవారు 12 శాతం వారానికి ఐదు నుంచి ఏడు గంటలు చదివేవారు ప్రస్తుతం తొమ్మిది గంటల సమయం కేటాయింపు వ్యక్తిత్వ వికాసం, రాజకీయం, ఆధ్యాత్మికం, పంచతంత్ర కథలపై ...

లాక్‌డౌన్‌లో పెరిగిన లింగవివక్ష

లాక్‌డౌన్‌లో పెరిగిన లింగవివక్ష

ఆరోగ్యంపై నిస్సహాయత...ఉపాధి, భద్రత డొల్లే : ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ మహిళల్ని అగాధంలోకి నెట్టేసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ భారతదేశాన్ని వెనక్కి నెట్టేసింది. మానవసంబంధాలు, మానవ వనరులు కూడా మృగ్యమయ్యాయి. ముఖ్యంగా దేశంలో ...

పనుల్లేక నేత కార్మికుల పస్తులు..

పనుల్లేక నేత కార్మికుల పస్తులు..

ఆసరా పింఛను, రేషన్‌ బియ్యమే దిక్కు మూలనపడ్డ రూ.2వేల కోట్ల వస్త్ర నిల్వలు ఐదుగురు నేతన్నల బలవన్మరణం ఆర్థిక సంక్షోభంలో నేత కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి హైదరాబాద్‌/రాజోలి: అసలే అంతంతమాత్రంగా ఉన్న చేనేత కార్మికుల బతుకులు కరోనాతో పూర్తిగా చతికిలపడ్డాయి. ...

గిరిజన మైనర్‌ బాలికల లైంగిక దోపిడి

గిరిజన మైనర్‌ బాలికల లైంగిక దోపిడి

బుందేల్‌ఖండ్ : పేద‌రిక‌మే ఆ బాలిక‌ల‌కు శాపంగా మారింది. పాఠ‌శాలకు వెళ్లి చ‌దువుకోవాల్సిన వారిని గ‌నుల్లో ప‌నిచేసేలా చేసింది. లైంగిక దోపిడికి గుర‌య్యేలా చేసింది. ఈ ప‌రిస్థితి వారిత‌ల్లిదండ్రుల‌కు కూడా తెలుసు కానీ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌త‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ...

వలస కూలీలకు ఫ్లయిట్, మీల్స్​ ఫ్రీ

వలస కూలీలకు ఫ్లయిట్, మీల్స్​ ఫ్రీ

న్యూఢిల్లీ : కరోనా లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సొంత ప్రాంతాలకు తరలి వెళ్లిన వలస కూలీలను మళ్లీ వెనక్కిరప్పించడం కోసం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఉచితంగా ట్రావెల్ టిక్కెట్లను అందివ్వడంతో పాటు ఇళ్ల సదుపాయాలను, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కార్మికులకు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ తర్వాత తిరిగి ...

బిల్లుల్లేవ్‌.. వేతనాల్లేవ్‌

బిల్లుల్లేవ్‌.. వేతనాల్లేవ్‌

-భారీ మొత్తంలో మధ్యాహ్న భోజన బకాయిలు - లాక్‌డౌన్‌లో ఉపాధి లేక కార్మికుల అవస్థలు - బువ్వ పెట్టే అవ్వకు బతుకు దయనీయం వరంగల్‌: అప్పో సప్పో చేసి పిల్లల కడుపులు నింపిన తల్లులకు తమ కష్టానికి పైసలందక సతమత మవుతున్నారు. ...

మహారాష్ట్రలో 50 వేలు దాటిన కోవిడ్‌ కేసులు

మహారాష్ట్రలో 50 వేలు దాటిన కోవిడ్‌ కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో 10వ స్థానంలో భారత్‌ నిలిచింది. న్యూఢిల్లీ, ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో కరోనా విజృంభణ తారాస్థాయిలో ఉంది. ముంబై ఎక్కువగా నమోదవుతున్న కేసులతో మహారాష్ట్రలో కరోనా ...

మహా మాంద్యం దిశగా అమెరికా

మహా మాంద్యం దిశగా అమెరికా

మార్చి నుంచి దాదాపు 4 కోట్ల నిరుద్యోగులు నమోదు వాషింగ్టన్‌ : 1933, 2008 సంక్షోభాల కంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా సాగుతోంది. ఈ విషయాన్ని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా కార్మిక శాఖ గురువారం నివేదిక ప్రకారం ...

సాఫ్ట్‌ కూలీలు

సాఫ్ట్‌ కూలీలు

‘ఉపాధి’ పనుల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ప్రైవేటు ఉద్యోగులు.. ఉన్నత విద్యావంతులూ! లాక్‌డౌన్‌తో పరిస్థితులు తారుమారు పట్టణాలు వదిలి సొంతూరి బాట ఆర్థిక ఇబ్బందులతో పనులకు గత ఏడాది కన్నా అదనంగా 40శాతం హాజరు ఆయన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. పేరు గంధం ...

Page 1 of 5 1 2 5