శతాబ్దానికో మహమ్మారి
మహమ్మారులు మానవజాతిపై విరుచుకుపడటం కొత్తేం కాదు. మానవుడికన్నా ముందే పుట్టిన సూక్ష్మజీవులు.. ఆది నుంచీ మహమ్మారులుగా మారి ప్రాణాలు హరిస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక మానవ చరిత్రను పరిశీలిస్తే ప్రతి శతాబ్దంలో ఓ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 21వ శతాబ్దం కరోనాతో మొదలైంది. ...