Tag: By BCs in Ramojipet

ఉన్నతిని ఓర్వలేకే కులహంకార దాడి

ప్రొ.లక్ష్మీ నారాయణ m డా.బాలబోయిన సుదర్శన్‌ m డా. పసునూరి రవీందర్‌ దళితుల మీద కులోన్మాద దాడి అనగానే అది అగ్రవర్ణాలు చేసి ఉంటారు అనుకుంటాం. రామోజీపేటలో మాత్రం  లక్ష్మీపేటలో జరిగినట్టు, బీసీ సామాజిక వర్గానికి చెందినవారే దాడులకు పాల్పడ్డారు. ముదిరాజుల ...