Tag: attake on SC s

గువ్వాలేగి లో అసలేం జరిగింది?

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ గువ్వలేగి గ్రామంలో గత కొద్ది రోజులుగా స్థల వివాదం బిసిలకు ఎస్సీలకు జరుగుతుంది ఆ స్థల వివాదంలో ఆ ఊరి రెడ్డి సామాజిక వర్గం బిసిలకు ఎస్సీలకు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టే వారే (రెడ్లు)సర్పంచులు వారే ...