Tag: AP women Kuppa Padma Michigan lawmaker

250 డాలర్లతో అమెరికాలో అడుగు పెట్టా!

ఉచితాల ఊసులేదు, ప్యాకేజీల ప్రకటనలూ లేవు... ‘పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యసేవలు అందేలా చూస్తా... భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని, సహజ వనరుల్నీ కాపాడతా...’ అంటూ నిజాయతీగా చెప్పిన అంశాలే... తెలుగింటి ఆడపడుచు పద్మ కుప్పను అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్ర శాసనసభలో ...