ప్రభుత్వ ప్రాజెక్టులకు పేదల భూములే అవసరమా?
- మూడ్ శోభన్ అది కొత్తగా ఎర్పడిన నారాయణపేట జిల్లా. ఆ జిల్లా మరికల్ మండల కేంద్ర గ్రామంలోనే 1970లో ఫైల్ నెం.బి1/5590/70 తేది: 4.12.1970 ప్రకారం దేవరంటి బీమప్ప తండ్రి ఎల్లప్పకు 1.20 ఎకరాలు సేర్వే నెం.449లో లావుని పట్టా ...