ఆరేండ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డియ్యలే
అప్లికేషన్లు తీసుకునుడే తప్ప కార్డులు ఇచ్చుడు లేదు వెల్ఫేర్ స్కీమ్‌లకు రేషన్ కార్డు మస్ట్ అంటున్న ఆఫీసర్లు కార్డులు లేక తిప్పలు పడుతున్న నిరుపేదలు ఆసరా పెన్షన్ల కోసం గ్రేటర్లో 3 లక్షల మంది వెయిటింగ్ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ...