కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద,కైకలూరు మండలంలోని నరసాయిపాలెం గ్రామ సర్పంచ్ గా గెలిచిన కొవ్వూరి రాధాకృష్ణ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ,,నరసాయిపాలెం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,, అలాగే నరసాయిపాలెం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,, ఈ కార్యక్రమంలో, పటాకుల దశరథ రామయ్య, బోడావుల కృష్ణ, జి. ప్రసాద్, పంది పెద్దిరాజు, మాడపాటి రవి,CH రాంబాబు, గంగుల రామారావు, నరసింహరావు, బోయిన శ్రీను, జాజుల శుభకర్, సాయిల శ్రీను, నాగబాబు, సురేష్ ,,,, యువకులు తదితరులు పాల్గొన్నారు.