కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని కలిదిండి గ్రామ సర్పంచ్ గా శ్రీమతి తట్టిగోళ్ల నాగ మల్లీశ్వరి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ కలిదిండి గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు, అలాగే కలిదిండి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, AMC చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, తట్టిగోళ్ల నాంచారయ్య , చిట్టూరి బుజ్జి, వడుపు రామారావు, పోతురాజు లక్ష్మణ, గోపాలరావు, మారుబోయిన విష్ణు, చిట్టూరి రాంబాబు, ఊర శ్రీధర్, ధనుష్, కందుల వెంకటేశ్వరరావు, దాదాసాహెబ్, చాన్ బాషా, షోకు, సమయం శ్రీను, చిట్టూరి రంగారావు, మురళీ, మండా సూరిబాబు, గొర్లి సురేష్, నజీర్యు వకులు తదితరులు పాల్గొన్నారు.