కైకలూరు నియోజకవర్గ MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు బలపరిచిన ప్రెసిడెంట్ అభ్యర్ధి శ్రీమతి తలారి మణెమ్మ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి శ్రీ బావిశెట్టి నాగేశ్వరరావు @పాము గారు ఆత్యధిక మెజారిటీ తో గెలుపొందిన సందర్భంగా ఆటపాక గ్రామంలో YSRCP నాయకులు మరియు కార్యకర్తల నడుమ విజయోత్సవ ర్యాలి.