సమాంతర పట్టణ నాగరికత కీలడి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
జి. శివరామకృష్ణయ్య – రచయిత నవతెలంగాణ సండే మ్యాగజిన్, సోపతి ఎడిటర్.

తమిళనాడులోని కీలడి ప్రాంతం.. ఉత్తరభారతంలో రెండవ పట్టణీకరణ కాలానికి సమాంతరంగా దక్షిణ భారతదేశంలో అభివ అద్ది చెందిన ప్రాంతంగా… గత ఐదారేళ్లుగా జరుపుతున్న తవ్వకాల వల్ల వెలుగులోకి వచ్చింది. దేశంలో ఒకే జాతి – ఒకే ప్రజ, ఒకే జాతి – ఒకే భాష అనే నినాదాలు ఊపం దుకుంటున్న సమయంలో… వివిధ భాషలు, సంస్క అతులు ఎక్కడికక్కడ స్థానికంగా అభివృద్ధి చెందు తూనే… ఇతర ప్రాంతాల ప్రభావానికి లోనవడం లేక ఇతర సంస్కృతులను ప్రభావితం చేస్తాయని నిరూపించే పురావస్తు ప్రాధాన్యం గల స్థలంగా కీలడికి అత్యంత ప్రాధాన్యం చాంది. మానవ సమాజా లు పుట్టుక నుండి ఇప్పటివరకు జరిగిన ప్రయాణంలో… అనేక సార్లు సంస్కృతులు అత్యున్నత స్థాయికి చేరడం, పతనమవ్వడం; పతనమైన పునాదుల మీద కొత్త సంస్కృతులు అభివృద్ధి చెందటం అతి సా ధారణ విషయం. ఈ విషయం అనేక సార్లు నిరూపితమయింది. కొన్నిసార్లు ఆధారాలు బయటపడక కొన్ని ప్రదేశాల చరిత్ర, సంస్కృతులు తప్పుగా, చిన్నచూపుతో లిఖితమవుతూ కాంటాయి. ఇదిగో అట్లా ంటిదే దక్షిణ భారతావని విషయంలో జరిగింది. క్రీస్తుకు పూర్వం అశోకుని కాలం కన్నా ముందే దక్షి ణాదిలో… మరీ ముఖ్యంగా తమిళనాడులో పట్టణీకరణ జరిగిందని, సుమారు రెండువేల ఆరువందల ఏళ్ల క్రితమే ఇక్కడ ప్రజలు తమిళ భాష మాట్లాడటమే కాక, రాశారని నిరూపించే శాస్త్రీయ ఆధారా లు కీలడిలో లభించాయి. దీంతో రాత్తర భారత దేశంలో గంగా మైదానంలో రెండో పట్టణీకరణ జరిగిం దని, కాల క్రమంలో అది చాత్తరాది నుంచి దక్షిణాదికి విస్తరించిందని చరిత్రకారులు నమ్ముతూ వచ్చా రు. కానీ కీలడీ తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు ఈ వాదం తప్పని… దక్షిణ భారతంలో స్థానికం గానే పట్టణీకరణ జరిగిందని చెబుతున్నాయి. దక్షిణాది… వాత్తరాదికంటే చరిత్ర, సంస్కృతుల్లో ఏమాత్రం తక్కువది కాదని నిరూపించే కీలడి తవ్వకాల విశేషాల సమాహారమే ఈ ముఖచిత్ర కథనం.

సింధు నాగరికత నాలుగువేల ఐదు వందల ఏండ్ల క్రితమే భారతదేశ అత్యున్నత నాగరికతగా విల సిల్లిందని ఇప్పటివరకు బయటపడిన అవశేషాల వల్ల అర్థమవుతూ ఉన్నది. సుమారు క్రీస్తుపూర్వ రెం డువేల ఐదువందల ఏండ్ల క్రితం ఉత్తర భారతదేశంలో… ముఖ్యంగా వాయువ్య భారతంలో వెల్లివిరిసిన సింధు నాగరికత సమకాలీన ప్రపంచ నాగరికతల్లో గొప్ప నాగరికతగా పేరుగాంచింది. భారతదేశ ంలో రాతియుగ సంస్కృతుల తర్వాత కంచును (బ్రాంజ్ )ను రాపయోగించి పనిముట్టుచేసుకునే నాగరి కత రానికిలోకి వచ్చింది. అదే సింధు నాగరికత. ఈ నాగరికత వేల కిలోమీటర్ల భూభాగంలో విస్తరి ంచింది. మనం ఇప్పుడు విదేశాలు గా భావిస్తున్న అనేక ప్రాంతాలతో పాటు… దేశంలోని ఇతర ప్రాం తాలతో ను వాణిజ్య, సాంస్క అతిక సంబంధాలను సిందుప్రజలు కలిగి రాన్నారు. అయితే అత్యున్నత స్థాయికి చేరిన కాంస్య యుగం నాగరికత దాదాపు ఏడెనిమిది వందల ఏండ్లవరకు వర్థిల్లి అంతరించి పోయింది. కనుమరుగు అవ్వడానికి కారణాలు ఫలానా అని పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్ధారించ లేకపోతున్నారు.

సింధు నాగరికతను భారత దేశంలోని మొట్టమొదటి పట్టణ నాగరికత అని కూడా అంటారు. అంటే వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి కారణంగా వ్యాపార వాణిజ్యాలు పెరిగి మొదటిసారిగా భారత పఖండంలో పట్టణీకరణ జరిగిందన్నమాట. అయితే ఎందువల్లనో ఈ నాగరికతా కేంద్రాలు అనూ హ్యంగా ఈ ప్రపంచం నుంచి మాయమైపోయాయి. ఆ తర్వాతిదైన ఇనుప యుగం (ఇనుప పనిముట్ల ను వాడిన కాలం)లో మళ్లీ కొత్తగా పట్టణాలు అభివృద్ధి చెందాయి. ఈ యుగాన్ని క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు రాన్న కాలంగా సాధారణంగా భావిస్తారు. ఇనుము చౌకగా, అధిక మొత్తంలో లభించడంతో దాన్ని కాపయోగించి అడవులను కొట్టివేసి వ్యవసాయ భూములను విస్తరించు కుని మిగులు రాత్పత్తులను సాధించారు నాటి ప్రజలు. ఫలితంగా వ్యాపార వాణిజాలు అభివృద్ధి చెంది పట్టణీకరణ జరిగింది. ఇది మొత్తం భారత భూభాగంలో రెండవసారి జరిగిన పట్టణీకరణన్నమాట. ఈ కాలాన్నే వాత్తరభారత దేశంలో వైదిక యుగం అని అంటారు. అంటే వేదాల సంకలనం జరిగిన S లమన్నమాట. ఇదంతా జరగడానికి వెయ్యేళ్లకు పైనే సమయం పట్టింది.

ఈ కాలంలో… భారతదేశంలో సామ్రాజ్యాల విస్తరణ కనిపిస్తుంది. అనేక రాజ్యాలు, రిపబ్లికు అవతరించాయి. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అనేక తత్వాలు, మతాలు బయలుదేరాయి. జైన 0, బౌద్ధం వంటి మతాలు అందులో ముఖ్యమైనవి. రాజుల మధ్య భూ ఆక్రమణలకు పోటీ పెరిగింది. సారవంతమైన గంగా-సింధుమైదానాల్లో గొప్ప రాజ్యాలు ఏర్పడ్డాయి. అనేక జనపదాలు ముఖ్యమైన పట్టణాలను రాజధానులుగా చేసుకుని రాజ్యాలుగా, సామ్రాజ్యాలుగా విస్తరించాయి. ఈ మొత్తం ప్రక్రి యను భారతదేశంలో రెండవ పట్టణీకరణ (సెకండ్ అర్బనైజేషన్) అని పిలుస్తున్నారు. రెండవ సారి జరిగిన ఈ పట్టణీకరణ ఇప్పటివరకు ఉత్తర భారతదేశంలో గంగా మైదానానికి పరిమితమైందని చరి! తకారుల్లో ఎక్కువమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఉత్తర భారతదేశం లో జరిగిన రెండవ పట్టణీకరణకు సమాంతరంగా దక్షిణ భారతదేశంల

* మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో కూడా పట్టణీకరణ జరిగిందని పురావస్తు ఆధారాలు నిరూ పిస్తున్నాయి. ఇప్పటికే 16 జనపదాల్లో ఒకటైన అసకను మన తెలంగాణలోని గోదావరి ఒడ్డునూన్నప్రాంతంగా గుర్తించారు. ప్రస్తుతం నిజామాబాదు జిల్లా బోధన్ పూర్వం పోతలి పేరుతో మనుగడలో ఉండేది. అసక రాజధానిగా పోతలి ఎండేదని చరిత్రకారులు అనేక ఆధారాలతో నిరూపించారు. ప్రస్తు తం మనం చర్చించుకుంటున్న కీలడి కూడా క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దపు కాలం నాటిదేనని ఇటీవలి పురావస్తు శాఖలు నిర్వహించిన తవ్వకాల వల్ల బయట పడింది. ఇక్కడ లభించిన ఆధారాలు తిరుగు లేనివిగా రాన్నాయి.

దక్షిణాదిన ఉన్న భాషల్లోనే కాకుండా… దేశం మొత్తం మీద నాన్న భాషల్లో అత్యంత ప్రాచీన భాష గా తమిళాన్ని పేర్కొంటారు. అందుకే దానికి ప్రాచీన హెూదాను ఇవ్వడంలో ఎటువంటి ఆలస్యాన్ని చే యలేదు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి దిగా భావిస్తున్న సంగం యుగాన్ని … మరో మూడు వం దల సంవత్సరాలు ముందునాటిదిగా కిలాడి లో దొరికిన పురావస్తు ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఇక్క డ చేసిన త్రవ్వకాలలో కుండ పెంకుల పై ఉన్న బ్రాహ్మీ లిపిలోని తమిళ శాసనాలు క్రీస్తుపూర్వం ఆర వ శతాబ్దం నాటికి తమిళంలో చాన్నాయి. అంటే రెండువేల ఆరువందల ఏండ్ల క్రితమే తమిళులు త మ భాషను రాసేవారన్నమాట. ఒకపక్క అతివాద జాతీయవాదులు హిందీ ని దేశం మొత్తం పై రుద్దాలని ప్రయత్నిస్తున్న సమయ ంలో… కీలడిలో జరిపిన తవ్వకాల ఫలితాలు మనువాద జాతీయవాదులకు చెంపపెట్టులాంటివని చెప్పక తప్పదు.

తమిళనాడు ప్రాంతం భారతీయ చరిత్ర సంస్క అతులకు నిలయమని అనేక ఆధారాలు నిరూపి స్తున్నాయి. 1863 లో నే రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఆర్కియాలజిస్ట్ పల్లవరం లో మొదటగా ప్రాచీన శిలాయుగపు రాతి పనిముట్టు కనుగొనడంతో మొత్తం భారతదేశానికి ఈ డిస్కవరీ గర్వ కారణం అ య్యింది. 1940లో సర్ మార్టిమర్ వీలర్ అరికమేడు లో నిర్వహించిన తవ్వకాల్లో తమిళనాడు ప్రాంత తొలి చారిత్రక అవశేషాలు

బయటపడ్డాయి. ఇక్కడ బయటపడిన రోమ్ సామ్రాజ్య బంగారు నాణేలు ఆ కాలంలోనే దక్షిణ భారతదేశానికి రోమన్ సామ్రాజ్యానికి మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను తెలి యజేశాయి. నిజానికి ఇటువంటి విశేషాలు దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. రాతి యుగా ల నుంచి చారిత్రిక యుగం వరపు జరిగిన పరిణామాలను చూపే పురావస్తు క్షేత్రాలు దక్షిణ భారతదే శంలో అనేకం ఉన్నాయి. అయితే కీలడి లో లభించిన పురావస్తు అవశేషాలు ఎంతో ప్రాముఖ్యం వపి ంచాయి. ఉత్తర భారతదేశంలో గంగ, దాని ఉపనదులు ఏ విధంగా అయితే రెండవ పట్టణీకరణ కు దోహద O చేశాయో… ఇక్కడ వైగై నది ఆ విధంగానే దోహదం చేసిందని చెప్పవచ్చు. వైగై నది పరివాహక ప్రాంతం లో ఇప్పటికే అనేక పురావస్తు,

చారిత్రక అవశేషాలున్న స్థలాల్లో తవ్వకాలు జరిపారు. వీటన్ని ంటిలో ముఖ్యమైనది కీలడి అని తమిళనాడు పురావస్తు శాఖ బలంగా నమ్ముతున్న ది. ఈ నమ్మకానికి కారణం ఒకటుంది. పాండ్యుల నగరం మదురై ఈ పురావస్తు స్థలానికి దగ్గరలో ఉండటం, ఇనుప యుగానికి తొలి చారిత్రక యుగానికి మధ్య ఉన్న లింక్ ను మొట్టమొదటిసారిగా ఈ స్థలం ఎస్టాబ్లిష్ చేయటం వల్ల కీలడికి అత్యంత ముఖ్యమైన స్థానాన్ని పురావస్తు శాఖ కల్పించింది. మదురై ని ప్రాచీ న సంగం వాంగ్మయం లో అత్యంత గొప్పగా వర్ణించారు. మదురై కంచి, శిలప్పాదికారం వంటి తమి ళ గ్రంథాలు అద్భుతమైన మదురై కోటను, దాని చుట్టూతా ఉన్న కందకాన్ని వర్ణించాయి. మదురైకం చి.. భారీగా ఉన్న మదురై కోట ప్రవేశద్వారాన్ని, రోజు మొత్తం బిజీగా ఉండే ట్రాఫిక్ ని వర్ణించింది. ఇక శిలప్పాదికారం మరింత స్పష్టంగా రెండు చాప్టర్ల లో నగరంలో ఉన్న బిల్డింగులు, విస్తారమైన వీ ధులు, శివుడు, విష్ణువు, కార్తికేయుడు, జైనులకు కట్టించిన అనేక దేవాలయాలను పేర్కొన్నది.

అయితే ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. మధురై పట్టణం అయితే ఇప్పటికీ నిలిచి ఉంది కానీ అప్పటి సంగం వాంగ్మయం లో పేర్కొన్న అనేక విశేషాలు కనిపించడంలేదు. వాటిని ఇప్పుడు త వ్వి వెలికితీయడానికి సాధ్యం కాని పరిస్థితి ఉంది. ప్రాచీన కట్టడాలు కలిసిపోయిన భూమిపై ఇప్పటికే అనేక కొత్త కట్టడాలు ఏర్పడటం ఇందుకు ఒక కారణం. అయితే జైనులకు సంబంధించిన గుహ ఒ కటి మాత్రం ఇంకా నిలిచి ఉంది. దీనిలో తమిళ బ్రాహ్మి లిపిలోకాన్న శాసనం ఉండటం విశేషం. ఈ ఒక్క ఆధారమే… సంగం వాంగ్మయం లో వర్ణితమైన మదురై పట్టణాన్ని కొంతవరకూ అర్థం చేసుకునే అవకాశం కల్పించే లింకు గా భావించవచు. అయితే సంగం సారస్వతానికి మరింత ప్రాచీనతను, ఆ వాంగ్మయంలో వివరించిన పట్టణ నాగరికత లకు ఒక గొప్ప సాక్షి భూతంగా కీలడిని భావించవ చ్చు. ఇప్పటికే నాలుగు సార్లు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఐదో సీజన్ తవ్వకం కొన సాగుతున్నది. తవ్వకాలకు దారితీసిన అన్వేషణ కీలడ లేదా కీజాది… తమిళనాడులోని మదురై-శివగంగై జిల్లాల సరిహద్దులో సిలైమాన్ సమీపం లో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది వైగై నది సమీపంలో నాన్న గ్రామం. దిండిగల్, మదురై, రామనాథ పురం, శివగంగ, తేని జిల్లాల గుండా వైగై ప్రవహిస్తున్నది. ఈ నది ఒడ్డున 400 గ్రామాల వరకూ రా న్నాయి. దీని పరీవాహక ప్రాంతాన్ని 2013-14లో భారత ప్రభుత్వ పురావస్తు శాక సర్వే నిర్వహించి ంది. ఆ సర్వేలో కీలడి సమీపంలో సుమారు కిలోమీటరు వైశాల్యం నాన్న పెద్ద దిబ్బలాంటి ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆ బిబ్బపై ప్రస్తుతం కొబ్బరి తోటలు చాన్నాయి. దానిపై వెతికినప్పుడు అనేక రకాల కు ండపెంకులు, ప్రాచీన నాణెం వంటివి దొరికాయి. అలాగే ఒకవైపున దాన్ని ఆనుకునే ఇటుకబట్టీలు న్నాయి. దిబ్బమట్టిని ఇటుక బట్టీలకు వాడటం వల్ల తవ్విన ప్రదేశంలో ప్రాచీన ఇటుకల నిర్మాణాలు బయటికి కనిపిస్తూ న్నాయి. అట్లాగే ఆ దిబ్బను ఆనుకునే ఒక ప్రాచీన చెరువు కూడా నాన్నది. ఆ చె రువు మధ్యలో ఇనుపయుగంనాటి మనుషుల సమాధులు కనిపిస్తూ న్నాయి. ఈ సమాధులనే రాక్షస గుళ్లని (మెగాలితిక్ బరియల్స్) అంటారు. ఈ దిబ్బ ప్రాచీన కాలపునాటి ఊరై రాండవచ్చని, అక్కడికి సమీపంలో నాన్న సమాధులు ఈ ఊరు ప్రజలవై రాండవచ్చని భావించారు ఆర్కియాలజీ అధికారులు. దీంతో అక్కడ తవ్వకాలు జరపాలని నిశ్చయించారు. ఫలితంగా 2014-15లో తవ్వకాలు ప్రారంభిం చి, మరుసటి సీజన్ (2015-16)లో కూడా కొనసాగించింది భారత ప్రభుత్వం. ఆ తవ్వకాల రిపోర్టు ‘హెరిటేజ్’ అనే జర్నల్ లో ప్రచురితమయింది. ఆ తర్వాత తమిళనాడు పురావస్తు శాఖ తవ్వకాలను కొనసాగిస్తూ రాంది. అది నిర్వహించిన తవ్వకాల వివరాలతో ఒక పుస్తకాన్ని ఈ ఏడాది సెప్టెంబరుల లో ఆవిష్కరించారు. అందులో పేర్కొన్న అనేక విశేషాలు కీలడి ఎంత ప్రాముఖ్యం కలదో వివరించాయి.

పాత్రలపై పేర్లు రాయించుకునే సంప్రదాయం తవ్వకాల్లో అనేక వందల కుండ పెంకులు లభించాయి. అప్పట్లో మానవుడు వాడిన గృహోపకర ణాలన్నీ మట్టితో చేసినవే కనుక ఇన్ని కుండపెంకులు లభించాయి. ఈ కుండపెంకులపై కొన్ని పేర్లు లిఖితమై ఐన్నాయి. ఇవన్నీ తమిళభాషలో బ్రాహ్మి లిపిలో రాసినవి కావడం విశేషం. అన్ని ఎరుపు, నలుపు – ఎరుపు రంగుల్లో నాన్న పాత్రల పైనే రాతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కు ండల మీద నాన్న ఈ పేర్లన్నీ వ్యక్తులకు సంబంధించినవి కావడం విశేషం. ఇప్పటికీ చాలామంది స్టీలు , ఇత్తడి సామును కొన్న తర్వాత తమ పేరును వాటిపై రాయించుకోవడం చూస్తూనే రాన్నాం కదా. ఇ లా రాసే వ్యవహారం సంగం యుగం నుంచి దక్షిణ భారత దేశంలో కొనసాగుతున్నదని చెప్పడానికి ఈ కుండలపై రాసిన రాతలే నిదర్శ:నాలు. ‘అథాన్’, ‘టిసాన్’, ‘ఉతిరాన్’, ‘ఇయాన్’ ‘సురమ’, ‘సాథ S’, ‘ఏరావాథన్’ వంటి తమిళ పేర్లు కనిపిస్తాయి. అట్లాగే ప్రాకృత ప్రభావం చాన్న ‘రాజకటస,’ ‘గు తస’, వంటి పేర్లూ ఐన్నాయి. కుండ ఉపరితలం, అట్లాగే రాసే వ్యక్తి శైలి కారణంగా పరిమాణం, రా సే విధానం భిన్నంగా ఉంటాయి. కొన్ని పేర్లకు మదురై ప్రాంతంలోని జైన గుహలలో, తమిళనాడులో తవ్విన ఇతర ప్రదేశాలలో లభించిన రాతల్లో కనిపించే పేర్లతో పోలికలు ఉన్నాయి. కీలడిలో నిర్వహి ంచిన తవ్వకాల్లో వివిధ రకాలైన మెటీరియల్స్ తో తయారైనవేలాది ఇతర పురాతన వస్తువుల అవశేషా లు కూడా లభించాయి. వాటిలో ఎక్కువ భాగం గాజు పూసలు (సుమారు 40%), టెర్రకోట వస్తువుల ఎ, పేస్ట్ పూసలు, లోహ వస్తువులు ఉన్నాయి. వ్యూహాత్మక స్థానంలో కీలడికీలడిలో నిర్వహించిన రెండు సీజన్ల తవ్వకం పనులు (2014 – 15 మరియు 2015 – 16) త మిళనాడు తొలి చారిత్రక దశకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన, అరుదైన అంశాలను వెల్లడించా యి. సాంస్కృతిక అవశేషాలు పూర్తిగా ఒకే విధమైన సంస్కృతిని ప్రతిబింబిస్తున్నట్లు ఐన్నాయి. పెద్ద ఎ త్తున నిర్మాణ కార్యకలాపాలు కొనసాగినట్లు అర్థమవుతున్నది. పురాతన నగరమైన మదురై సమీపంలో కీలడి ఫౌండటం వల్ల వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. బంగాళాఖాతంలో వైగై నది ము ఖద్వారం దగ్గర ఉన్న మరో ముఖ్యమైన చారిత్రాత్మక ఓడరేవు అయిన అలగంకులంకి కూడా సమీపం లో ఎన్నది. ఫలితంగా కీలడి వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది. కుండపెం కులపై ప్రాకృత పేర్లు రాండటం శ్రీలంకతో దాని వాణిజ్య సంబంధాలను సూచిస్తుంది.

కార్నెలియన్, అగేట్ పూసలు, దంతపు వస్తువులు, రాగి వస్తువులు, రస్సెట్ కోటెడ్ కుండలు వం టి ఇతర విశేషాలు… దేశంలోని వివిధ ప్రాంతాలతో కీలడికి రాన్న సంబంధాన్ని తెలుపుతున్నదని భా రత పురావస్తు శాఖ అధికార్లు తమ రిపోర్టులో పేర్కొన్నారు. కీలడి దగ్గర లభించిన నిర్మాణ అవశేషా లు తమిళనాడు తొలి చారిత్రక కాలం నాటి అరుదైన కట్టడాలుగా భావించాలి. అరికమేడు, కావేరిప ట్టినం, కోర్కై, తిరుకాంపూలియూర్, కరూర్, కాంచీపురం వంటి చోట్ల దొరికిన కొన్ని అవశేషాలను మినహాయిస్తే… తమిళనాడులోని మరే ఇతర ప్రాచీన స్థలం లోనూ ఇంతవరకు ఇలాంటి నిర్మాణాలు కనపడలేదు. విస్తృతమైన నిర్మాణ సముదాయంలో భాగమైన ఈ నిర్మాణాలు పాక్షికంగా మాత్రమే బ హిర్గతమయ్యాయి. అందువల్ల ఈ అవశేషాల ప్రాముఖ్యాన్ని పూర్తిగా అంచనా వేయడానికి కుదరడంలే దు. అయినప్పటికీ వాటి కొలతలు, కాలువలు, కొలిమి వంటి అనుబంధ లక్షణాల ఆధారంగా కీలడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు. కీలడి తవ్వకాల్లో వివిధ జంతువుల ఎముకలు- ఆవు , ఎద్దు, గేదె, గొర్రెలు, మేక, నీలగై, బ్లాక్ బక్, అడవి పంది, నెమలి సంబంధించినవి లభించాయి. “కీలడిలోని సమాజం ప్రధానంగా వ్యవసా య అవసరాల కోసం జంతువులను ఉపయోగించార” ని పురావస్తుశాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ సమయంలో వివిధ స్థాయిల్లో నేత పరిశ్రమ ఉనికి గురించి కూడా వీరు చెబుతున్నారు.

“ఇక్కడ కనిపించిన 10 స్పిండిల్ ఓర్ట్స్, డిజైన్ క్రియేషన్స్ కోసం ఉపయోగించే 20 పదునైన ఎమ ఎక సాధనాలు, నూలు రాళ్ళు, టెర్రకోట గోళాలు, రాగి సూది, ద్రవాన్ని పట్టుకోవటానికి రాపయోగిం చే మట్టి పాత్రల వల్ల నేత పరిశ్రమ ఇక్కడ దాన్నట్లు స్పష్టమవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు అన్నార ఎ. తెలిపింది. కుండల నమూనాల ఖనిజ విశ్లేషణలో నీటి కంటైనర్లు, వంట పాత్రలు స్థానికంగా లభించే ముడి పదార్థాలతో తయారుచేశారని తేలింది. అమెరికా, ఇటలీ వంటి దేశాలకు వివిధ వస్తువులను పంపి వాటికాల నిర్ణయాన్ని చేయడం ద్వారా కీలడి దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలంలో అభివ ృద్ధి చెందిన పట్టణ నాగరికతకు ఒక నమూనా అని తేల్చారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఇప్పటివరకు అనుక ఎంటున్నట్లు పట్టణ నాగరికత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోను వాత్తర భారతానికే పరిమితమై లేదని, సమాంతరంగా దక్షిణాదిలోనూ పట్టణాలు ఆకాలంలో అభివృద్ధి చెందాయని, ఆర్యుల దండయాత్రలవ ల్ల వచ్చిన విజ్ఞానంతో ఇక్కడ పట్టణ నాగరికతలు ప్రారంభం కాలేదని అర్థం చేసుకోవాలి.

ఫోన్ : 8332995428, 7702508259

RELATED ARTICLES

Latest Updates