మెఘా అరాచకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రేవతి లేఖ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
REVATHI
ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుతింటున్న బడా కాంట్రాక్టర్లు మెఘా కృష్ణారెడ్డి, రామేశ్వరరావు కబంధ హస్తాల నుంచి తెలుగు రాష్ట్రాలను కాపాడాలని కోరుతూ ప్రముఖ జర్నలిస్ట్ రేవతి పొగడదండ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలలో వున్న మీడియారంగంలో ఫస్ట్ ఉమెన్ సీఈవోగా పేర్గాంచిన రేవతి.. మెఘా అక్రమాలు, అరాచకాల గురించి అనేక అంశాలను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఓఎన్‌జీసీ కాంట్రాక్టు వరకు కృష్ణారెడ్డికి చెందిన సంస్థ మెఘా ఇంజనీరింగ్ ప్రజాధనాన్ని ఎలా లూటీ చేసి రెండు తెలుగు రాష్ర్టాలలో మెఘాధిపత్యం చెలాయిస్తున్నదీ రేవతి తన లేఖలో సోదాహరణంగా వివరించారు.  తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల అండదండలు చూసుకుని గంపగుత్తగా మీడియా సంస్థలను కొనుగోలు చేయడం, లేదా బలవంతంగా టేకోవర్ చేయడం, అదీ కుదరకపోతే బెదిరించి ప్రసారాలను నిలిపివేయడం.. ఇవన్నీ విచ్చలవిడిగా కొనసాగిస్తూ మీడియా స్వేచ్ఛను హరిస్తున్న మెఘా కృష్ణారెడ్డిపై పూర్తిస్థాయిలో తగిన రాజ్యంగా సంస్థల ద్వారా విచారణ జరిపించాలని రేవతి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆ లేఖలో విజ్ఞప్తిచేశారు.

Hyderabad: Revathi, the first woman CEO in the Telugu states wrote to the Prime Minister of India Narendra Modi requesting a CBI and ED enquiry into the scams and anarchy in Andhra Pradesh and Telangana. The Mojo TV Ex-CEO in her letter, listed out the multi-billion dollar scams which involve Megha Krishna Reddy and his allies who claim to have close affiliation not only with Telugu governments but also with PMO. Revati also elucidated how Krishna Reddy’s Megha Engineering & Infrastructures Limited(MEIL) plunders the two states under the facade of government projects like Kaleshwaram and ONGC. She also urged the Prime Minister to save the states’ media from the iron hand control of Krishna Reddy & Rameshwar Rao Jupally (Chairman of MyHome Group) who have taken over the big media houses in Hyderabad thereby having control on Free Media and Freedom of Speech.

Below is the complete copy of her letter,

 

RELATED ARTICLES

Latest Updates