ZPTC విజయోత్స్సవ ర్యాలీనకు ఆహ్వానం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

???? ప్రియతమ MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారి ఆశిస్సులతో కైకలూరు MPP గా ఎన్నిక కాబడిన శ్రీ అడవి కృష్ణ మరియు ZPTC గా గెలిచిన శ్రీమతి కురెళ్ళ బేబి గారి ఆహ్వానం.

ఈరోజు ఉదయం 11 గంటలకు ZPTC శ్రీమతి కురెళ్ళ బేబి గారి ఇంటివద్ద (ఏలూరు రోడ్డు ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు ఎదురుగా వున్న రోడ్డు) బయలుదేరి ప్రియతమ MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారి ఇంటి (సంత మార్కెట్ దగ్గర) వద్దనుంచి MLA గారి సమక్షంలో MPP అభ్యర్ధి శ్రీ అడవి కృష్ణ గారి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అందరూ కలసి మండలపరిషత్ కార్యాలయం వరకు భారి విజయోత్సవ ర్యాలీ వుంటుంది కావున వైసీపీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ ఈ విజయోత్సవ ర్యాలీ నందు పాల్గొని జయప్రదం చేయాలని ప్రేమపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం.

???? తేది: 24–9-2021
???? సమయం: ఉదయం 11 గంటలు.
???? స్థలం: కైకలూరు, ఏలూరు రోడ్డు నందు వున్న ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు ఎదురుగా వున్న సందు నుంచి.

RELATED ARTICLES

Latest Updates