BVR కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన DNR

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

శ్రీ వేంకటేశ్వరస్వామి గుడి చైర్మన్ భాస్కర వెంకటేశ్వరరావు గారు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని MLA, DNR గారు అన్నారు. ఈ ఉదయం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ అడవి కృష్ణ గారి ఆధ్వర్యంలో భాస్కర వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్బంగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజా రామారావు, నిమ్మల సాయిబాబు, మద్దూరి దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates