కైకలూరు MPP శ్రీ అడవి కృష్ణ గారిని అభినందిచిన కైకలూరు MLA, DNR.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
కైకలూరు MPP అడవి కృష్ణ గారిని గజమాలతో సన్మానిస్తున్న MLA DNR గారు.

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు కైకలూరు ఎంపీపీ అడవి కృష్ణ పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ నిత్యం ప్రజల సేవలో వుంటూ, ప్రజల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ రోజు కైకలూరు నియోజకవర్గం నుంచి 4 జడ్పీటీసీలు 67 ఎంపీటీసీ స్థానాలు గెలుపొందటం చాలా ఆనందంగా వుంది అని అన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates