ఆచవరం సర్పంచ్ శ్రీ కట్టా నాగరాజు గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని ఆచవరం గ్రామ సర్పంచ్ గా, గెలిచిన కట్టా నాగరాజు గౌడ్ గారు కలిసారు, వారికీ MLA గారు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంది నాగేశ్వరరావు, బూర్ల భోగేశ్వరరావు, కట్టా నాగబాబు, నీలపాల ఆంజనేయులు, తలారి సీతారామయ్య, బూర్ల రాము, పామర్తి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates