కాకరవాడ సర్పంచ్ శ్రీ కాగిత రామారావు గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద,ముదినేపల్లి మండలంలోని కాకరవాడ గ్రామ సర్పంచ్ గా గెలిచిన కాగిత రామారావు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ కాకరవాడ గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే కాకరవాడ గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బొర్రా శేషుబాబు, బేతపూడి వెంకటరమణ, కాగిత శ్రీను, వీరమల్లు రాము, సుబ్బారావు, కాగిత సుజాత, కాగిత నాగబాబు, బాలమ్మ, లక్ష్మి, నాగజ్యోతి, దక్షమణి, రాము, పండు, ఏడుకొండలు, తాతారావు, చిన్నోడు,హేమలత, ఇంటేటి గణేష్, పుష్ప, జయలక్ష్మి యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates