గువ్వాలేగి లో అసలేం జరిగింది?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ గువ్వలేగి గ్రామంలో గత కొద్ది రోజులుగా స్థల వివాదం బిసిలకు ఎస్సీలకు జరుగుతుంది ఆ స్థల వివాదంలో ఆ ఊరి రెడ్డి సామాజిక వర్గం బిసిలకు ఎస్సీలకు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టే వారే (రెడ్లు)సర్పంచులు వారే ఎంపిటిసిలు అవుతున్నారు మిగితా బహుజన కులాల మద్యలో గొడవలు పెడ్తూ . ఆ ఊరిలో ఉన్న బీసీలైన ముదిరాజులకు  ఎస్సిలైన మాదిగలకు ఎప్పుడూ గొడవలు జరిగే విధంగా గువ్వలెగి గ్రామ రెడ్లు కుట్ర చేస్తునే ఉన్నారు చాలా రోజుల నుండి  గువ్వలేగి గ్రామంలో   Dr babasaheb abkedkar గారి విగ్రహ ప్రతిష్ట ని పెట్టడాన్ని  ముదిరాజులు అడ్డుకున్నారు మా స్థలంలో విగ్రహం పెట్టొద్దని ..  కారణం స్థల గొడవ .

బిసిలకు ఎస్సీలకు స్థల గొడవలు పెట్టీ ఆ గొడవను విగ్రహ గొడవగా సృష్టించారు ఆ గ్రామం రెడ్లు. ఇద్దరి మధ్య సమాచారం ఉండకుండా గొడ్వలికి ప్రేరేపించారు  ఆ వూరి రెడ్డి రాజకీయ నాయకులు  .. విషయం అర్ద చేసుకోకుండా రెడ్ల కుట్రలు పసిగట్టని ఆ  ఊరి ముదిరాజులు   ఎస్సీ ల మీదికి గొడవ పోయేలా ఉసిగొల్పరు ఆ గ్రామం రెడ్లు. కాబట్టి ఆ ఆధిపత్య కుల రాజకీయ కుట్రలు  ఎలా ఉంటాయో బిసిలకు ఎస్సీలకు విప్పిచెప్పాం. ఎస్సీ లకు బీసీ లను కూర్చోబెట్టి రెండు కులాల సామరస్యంగా సమస్య పరిష్కార మార్గం చూపం ఇరువురు సానుకులంగా స్పందించారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం చేసి dr బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం బీసీ ల ఎస్సీ ల ఆధ్వర్యంలో ప్రారంభించే లా బహుజన సంఘాల ఆధ్వర్యంలో  చేయబోతున్నాం..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న  బహుజన సంఘాల నాయకులు
Dbf జాతీయ కార్యదర్శి పి.శంకర్
సామాజిక తెలంగాణ మహా సభ కార్యదర్శి ..పాపని నాగరాజు
బహుజన రాజకీయ సమితి ప్రధాన కార్యదర్శి. కమ్మరి .రామకృష్ణ
బహుజన పార్టీల  దుబ్బాక ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి
వడ్ల మాధవ చారి…
DSP నాయకులు .రవిబాబు
BRS నాయకులు .. పర్శ ప్రవీణ్ , అనంత్ ,శివకుమార్ dbf శేఖర్ , తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Latest Updates