స్నేహితుల జ్ఞాపకాలలో అంబేద్కర్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రత్యక్షంగా అంబేడ్కర్లో ఉన్నవాళ్ళని చూసి మనం ఈర్ష్య పడాలి, కృతజ్ఞులమై ఉండాలి కూడా. – ఊర్మిళా పవర్

ఆయన జీవితంలోని భిన్న పార్శ్వాలను చూసిన కొద్దీ మన జీవితాలు సుసంపన్నమౌతాయి. ఊర్మిళా పవార్

పత్రికా శీర్షికలకూ, చారిత్రక ఘట్టాలకూ అతీతమైన అంబేద్కర్ గారి సన్నిహిత స్వరూపాన్ని పాఠకుల ఎదట పెట్టడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. అంబేడ్కర్ జీవితాన్ని వెలుగులతో నింపుతూ, ఆయన మరణంతోనే అంతరించిన కొన్ని యథార్థాలను పునర్దర్శించుకోవడం దీని లక్ష్యం. పుస్తకాల సేకరణలో ఆయన తపన, పట్టుదల, చురుక్కుమనిపించే ఆయన హాస్యకుశలత, వేసవి తుపాను బీభత్సం నుంచి ఇంట్లోకి అడుగుపెడుతూ వయొలిన్ వాదన విన్నప్పుడు ఆయనకు కలిగిన గొప్ప అనుభూతి… వీటన్నిటినీ మీ ముందుకు తెస్తుందీ పుస్తకం. ఇక్కడ మీకు ఆయన సహాయకులు, అనుచరుల మాటల్లో షేర్వాణీ, కుర్తాలు, లుంగీ, ధోవతులు, చివరకు ఎలాస్టిక్ చెడ్డీల పట్ల ఆయనకున్న మోహం గురించి తెలుస్తుంది. కుక్కల్ని ప్రేమించే అంబేడ్కర్, ఫౌంటెన్ పెన్నులను సేకరించే అంబేడ్కర్, గర్భనిరోధాన్ని, లైంగిక విద్యను సమర్థించిన అంబేడ్కర్, మద్యపాన నిషేధాన్ని కోరిన అంబేడ్కర్, మద్యాన్ని ముట్టని అంబేద్కర్, అప్పుడప్పుడూ వంట కూడా చేసిన అంబేడ్కర్ ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఆయన వ్యక్తిత్వంలోని భిన్న పార్శ్వాలు మనకు కనిపిస్తాయి. ఆయన జీవిత భిన్న పార్శ్వాలు మనకు కనిపిస్తాయి. ఆయన జీవత చరిత్రానేవేషణలో మనకు ఎంతో సంత్రుప్తిని కలిగించే రచన ఇది.

ధర : రూ. 200 /-

RELATED ARTICLES

Latest Updates